రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలి: అదనపు కలెక్టర్

రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలి: అదనపు కలెక్టర్

ADB: ప్రతి ఒక్కరు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. శనివారం సంజయ్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిజర్వ్ పోలీస్ లైన్‌లో పౌర హక్కుల రోజు సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అన్ని వర్గాల వారికీ రాజ్యాంగం ద్వారానే హక్కు రావడం జరిగిందన్నారు. చదువుతో గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు.