'నారా లోకేష్ హామీలు నమ్ముతున్నాం'

CTR: చంద్రగిరి అభివృద్ధి పై నారా లోకేష్ గురువారం 'హలో లోకేష్' కార్యక్రమంలో ఇచ్చిన హామీలు మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు పాకాల వైసీపీ నాయకులు తెలిపారు. శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో సుధాకర్, శేఖర్, బాబు, శివరాం, ప్రసాద్ తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.