నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మానానికి నిలిచిపోయిన నిధులు
★ రామారెడ్డి మండలంలో పాఠశాలకు 50డెస్క్‌లను వితరణ చేసిన MLA వెంకటరమణారెడ్డి 
★ ఎడపల్లి మండలంలో 108లో మహిళ ప్రసవం.. తల్లీ, బిడ్డ క్షేమం
★ జిల్లాలో నేటితో ముగియనున్న SC కార్పొరేషన్ పథకాల ఆన్‌లైన్‌ దరఖాస్తులు