రాముడి విగ్రహం ధ్వంసంపై అశోక్ గర్జన

రాముడి విగ్రహం ధ్వంసంపై అశోక్ గర్జన

VZM: గోవా గవర్నర్, పూసపాటి అశోక్ గజపతిరాజు నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం క్షేత్రాన్ని సందర్శించి, గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశరు. నీలాచలం కొండపై రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకోవడంలో నాటి ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.