సినిమా వాళ్లు మా దగ్గరకు రావొద్దు: మంత్రి

సినిమా వాళ్లు మా దగ్గరకు రావొద్దు: మంత్రి

TG: మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'భవిష్యత్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదు. నిర్మాతలు, దర్శకులెవరూ మా దగ్గరకు రావొద్దు. మాది ఇందిరమ్మ ప్రభుత్వం.. పేదల కోసమే నిర్ణయాలు. హీరోలకు వందలకోట్ల రెమ్యునరేషన్లు ఎవరు ఇమ్మన్నారు. కుటుంబాలతో సినిమాకు వెళ్లాలంటే తక్కువ ధరలుండాలి' అని పేర్కొన్నారు.