వంట మనిషి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

MBNR: జిల్లా కేంద్రంలోని ఏనుగొండ వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) ఖాళీగా ఉన్న వంట మనిషి పోస్టుకు ఆసక్తి గల వారినుంచి దరఖాస్తులు స్వీకరిస్తునట్లు ఎస్ఓ శంకరమ్మ తెలిపారు. ఇందుకు అర్హులైన స్థానిక మహిళలు ఈ నెల 15లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.