'పిల్లలందరికీ జాతీయ బాలల దినోత్సవం శుభాకాంక్షలు'

'పిల్లలందరికీ జాతీయ బాలల దినోత్సవం శుభాకాంక్షలు'

GNTR: జిల్లాలోని పిల్లలందరికీ చాచా నెహ్రూ జయంతి సందర్భంగా మంత్రి లోకేశ్ జాతీయ బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నపిల్లలు అంటే నాకు ప్రాణం. కల్మషం లేని చిన్నారుల చిరునవ్వులు నాకెంతో ఇష్టం అని అన్నారు. నేటి బాలలను భావి భారతానికి బాధ్యతాయుతమైన రేపటి పౌరులుగా అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.