జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కో‌ఆర్డినేటర్ నియామకం

జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కో‌ఆర్డినేటర్ నియామకం

WGL: : జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా పర్వతగిరి మండలం కొంకపాక చెందిన బొక్కల ప్రమోద్‌ను నియమిస్తూ జాతీయ విభాగం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ ఛై‌ర్మన్ డాక్టర్ జి.వి హరి జీ, తెలంగాణ జాతీయ సమన్వయకర్త ఇంచార్జ్ డాక్టర్ శామ్యూల్ జార్జ్, రాష్ట్ర ఛైర్మన్ రుషికేశ్ రెడ్డి‌ ఉత్తర్వులు జారీచేసి నియామక పత్రాన్ని అందజేశారు.