సీపీఎంలో పలువురి చేరిక
JN: పాలకుర్తి మండలంలోని ఈరవెన్ను గ్రామానికి చెందిన పలువురు సీపీఎం పార్టీలో చేరారు. వారికి సీపీఎం మండల నాయకుడు ఈదునూరి మదార్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మదార్ మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీలతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, నిరంతరం ప్రజల కోసం పని చేస్తాయని అన్నారు.