అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు
VSP: వైసీపీ నేతలపై విశాఖ టీడీపీ జోన్-1 మీడియా కోఆర్డినేటర్ బైరెడ్డి పోతనరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ విమర్శలు చేస్తోందని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన ఓప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ రెడ్డి బృందం లక్ష్యమన్నారు.