అన్నం పరబ్రహ్మ స్వరూపం: బండారి అనూష

అన్నం పరబ్రహ్మ స్వరూపం: బండారి అనూష

ADB: అన్నం పరబ్రహ్మ స్వరూపమని మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష అన్నారు. పట్టణంలోని కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం ఆమె సందర్శించారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తాను బతికున్నంత వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.