మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ నియమాకం

మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ నియమాకం

NRPT: అలంపూర్ మున్సిపల్ ఎన్నికల కోసం అచ్చంపేట ప్రాంతానికి చెందిన ఎడెల్లి విగ్నేష్‌ను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. తనపై నమ్మకాన్ని వ్యక్తం చేసిన అధిష్ఠానం, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌కు విగ్నేష్ కృతజ్ఞతలు తెలిపారు. అలంపూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి పూర్తి శ్రద్ధతో, శాయశక్తులా పనిచేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.