VIDEO: ఆటోపై కూలిన కాంపౌండ్ గోడ

HYD: కర్మన్ ఘాట్‌లో ఏరియాలో ఆటోపై కాంపౌండ్ గోడకూలిన ఘటన చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు, మరో ముగ్గురికి స్వల్ప గాయాలుఅయ్యాయి.నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిల్డింగ్ యజమానులపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.