VIDEO: ట్రంప్ ప్రత్యేక ప్రార్థనలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలువురు పాస్టర్ల సమక్షంలో జరిగిన ఈ ప్రార్థనలకు సంబంధించిన వీడియో SMలో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 'ఒకవైపు ఇరాన్‌పై యుద్ధం చేస్తూ.. మరోవైపు ప్రత్యేక ప్రార్థనలా? ట్రంప్‌ను ప్రాణభయం వెంటాడుతోందా?' అంటూ విమర్శలు చేస్తున్నారు.