భక్తులతో కిటకిటలాడుతున్న గూడుపమ్మ ఆలయం

భక్తులతో కిటకిటలాడుతున్న గూడుపమ్మ ఆలయం

AKP: నక్కపల్లి మండలం రేబాకలో గ్రామ దేవత గూడుపమ్మ తల్లి జాతరను మంగళవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. భక్తులు క్యూలైన్‌లో నిలబడి అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే జాతరలో పలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఏర్పాటు చేశారు.