మద్యం కేసులో సీఐడీకి హైకోర్టు కీలక ఆదేశాలు
AP: మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐడీకి హైకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. అయితే బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. కేసు వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. అలాగే కేసు విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.