ప్రతిదాడి చేయడం మా హక్కు: గల్ఫ్ దేశాలు

ప్రతిదాడి చేయడం మా హక్కు: గల్ఫ్ దేశాలు

ఇరాన్ దాడులపై గల్ఫ్ దేశాలు సమావేశమయ్యాయి. ఈ భేటీలో యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. తమపై ఇరాన్ దాడులను చూస్తూ ఊరుకోమని పేర్కొన్నాయి. మమ్మల్ని మేం రక్షించుకుంటామని తెలిపాయి. ఇరాన్‌పై ప్రతిదాడి చేసే హక్కు తమకు ఉందని.. తమ పౌరుల రక్షణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించాయి.