ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

ప్రకాశం: సింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలలో చదువుతున్న ఓ మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.