మహా ధర్నాలో పాల్గొన్న.. రాష్ట్ర మంత్రి
MLG: ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న రాజ్యాంగ ద్రోహానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని ధర్నా చౌకులో శనివారం నిర్వహించిన మహా ధర్నాలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్‌తో ఏకమై రాజ్యాంగానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో MLG జిల్లా యూత్ అధ్యక్షులు ఇస్సార్ ఖాన్ ఉన్నారు.