VIDEO: బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు

VIDEO: బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు

KRNL: ఆదోని తిమ్మారెడ్డి బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్ఫారంపై వ్యాపారస్తులు దుకాణాలు ఏర్పాటు చేయడంతో కూర్చోవడానికి, నిలబడటానికి స్థలం లేకుండాగా మారింది. అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యాపారాలను తొలగించి ప్రయాణికులకు స్థలం కల్పించాలని ప్రజలు వెల్లడించారు.