కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా సుమలత
WGL: నర్సంపేట మండలంలోని ఇటుకలపల్లి గ్రామంలో ఇవాళ జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లయ్య గౌడ్ గారు, గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మెరుగు సుమలత పేరును అధికారికంగా ప్రకటించారు. అనంతరం సుమలత మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.