సాయి ఈశ్వర చారి త్యాగాన్ని వృథాగా పోనివ్వం

సాయి ఈశ్వర చారి త్యాగాన్ని వృథాగా పోనివ్వం

NZB: బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న బీసీ బిడ్డ సాయి ఈశ్వర చారి బలిదానం వృథాగా పోనివ్వమని బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. నిజామాబాద్‌లోని ఫూలే విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఇదే తొలి, చివరి బలిదానం కావాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 42% రిజర్వేషన్లను అమలు చేయ్యాలని కోరారు.