‘ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది’

‘ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది’

JGL: ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి నివేదన కార్యాచరణలో భాగంగా జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్‌తో కలిసి విద్యార్థులతో అల్పాహారం చేశారు.