తల్లితండ్రులకు నోటిఫికేషన్.. పిల్లలు చూసేస్తున్నారు..!

తల్లితండ్రులకు నోటిఫికేషన్.. పిల్లలు చూసేస్తున్నారు..!

HYD: మహానగరంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పోర్న్ వీడియోల ప్రాప్తి సులభంగా ఉండటంతో, తల్లిదండ్రుల ఫోన్లకు వచ్చే నోటిఫికేషన్లు పిల్లలు చూస్తూ చెడు అలవాట్లకు లోనవుతున్నారు. గత రెండు సంవత్సరాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన 200లకు పైగా కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. పిల్లల భవిష్యత్ రక్షణ కోసం తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు.