రేపు చలో గాంధీభవన్... పాలకూరి అశోక్

రేపు చలో గాంధీభవన్... పాలకూరి అశోక్

NLG: ఈనెల 12న చలో గాంధీభవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాలకూరి అశోక్ కుమార్ తెలిపారు. GPOలో ఖాళీగా ఉన్న 6వేల ఉద్యోగాలు, ఆర్థికశాఖ అనుమతితో క్లియర్‌గా ఉన్న పవర్ సెక్టర్‌లో 5368, 20 వేల పోలీసు ఖాళీలు, 20వేల డీఎస్సీ నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా గ్రూప్ 1,2,3 ఉద్యోగాలకు జారీ చేయాలని పేర్కొన్నారు.