శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@12PM
➦ ఆముదాలవలసలో తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: MLA రవి కుమార్
➦ వంశధార ప్రాజెక్ట్ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు: కలెక్టర్ దినకర్
➦ కవిటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం
➦ నరసన్నపేటలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడిపై ఫోక్సో కేసు నమోదు
➦ గార మండలంలో ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య