క్యాంపస్ డ్రైవ్‌లో 48 మందికి ఉద్యోగాలు

క్యాంపస్ డ్రైవ్‌లో 48 మందికి ఉద్యోగాలు

VSP: విశాఖ‌లోని మిలీనియం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో 48 మంది బీటెక్ విద్యార్థులు ఉద్యోగాలు పొందారని సెంట్రల్ మేనేజర్ వరద రవికుమార్ తెలిపారు. మొత్తం 135 మంది పాల్గొనగా, జావా, పైథాన్, నెట్ వంటి నైపుణ్యాలు కలిగిన 48 మంది ఎంపికయ్యారని తెలిపారు.