శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ బొడ్డపాడు వంశధార కాలువ నుంచి నీటిని విడుదల చేసిన MLA శిరీష
➢ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్
➢ చల్లవానిపేటలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
➢ మడపాం ZPHSలో 'శక్తి యాప్‌'పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన 'శక్తి' టీం
➢ SKLM MPDO ప్రకాష్ రావుకు దివ్యాంగుల వినతులను అందజేసిన MPP బైరాగి