'తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు'

'తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు'

NZB: కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలిపి పదేళ్లలో కేసీఆర్ తెచ్చిన స్వర్ణ యుగం కాంగ్రెస్ రాబందుల పాలవుతుందని ఎవరూ ఊహించలేదని శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు.