ఎంపీ కలిశెట్టి నేటి పర్యటన వివరాలు
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఉదయం 8 గంటలకు స్థానిక INOX థియేటర్ ఎదురుగా గల ఈద్గా మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేయనున్నారు.11గంటలకు జిల్లా TDP కార్యాలయంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఈనెల 24న సీఎంతో జరగనున్న జిల్లా సమీక్ష గురించి ప్రజాప్రతినిధులతో కలిసి జూమ్ మీటింగ్‌లో పాల్గొంటారని ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.