రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు

HYD: ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ బంద్‌కు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ పిలుపునిచ్చారు. డిమాండ్ల పరిష్కారానికై దీక్ష చేస్తున్న మోతీలాల్ను పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ను అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించలేని CM రేవంత్ వెంటనే రాజీనామా చేయాలి. రేపటి బంద్ను విజయవంతం చేయాలనీ కోరారు.