నందికొట్కూరులో రెవెన్యూ సహాయకుల ధర్నా

నందికొట్కూరులో రెవెన్యూ సహాయకుల ధర్నా

NDL: ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం ఆత్మకూరు డివిజన్ శాఖ నందికొట్కూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను 14 నెలలైనా అమలు చేయలేదని మహేష్ అన్నారు. వెంటనే స్పందించి గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేల్ అమలు చేయాలని కోరారు.