సౌర విద్యుత్ ఫలకాలను పరిశీలించిన ఎమ్మెల్యే

సౌర విద్యుత్ ఫలకాలను పరిశీలించిన ఎమ్మెల్యే

NTR: ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు శనివారం పరిశీలించారు. నేష‌న‌ల్ సోలార్ ఎన‌ర్జీ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈఎఫ్ఐ)-సూర్యాంధ్ర ప్ర‌గ‌తి ర‌థ శ‌క‌టాన్ని జెండా ఊపి ప్రారంభించారు. విద్యుత్ స్వ‌యం స‌మృద్దితో విద్యుత్ కొనుగోలుపై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయన పేర్కొన్నారు.