VIDEO: ఫర్టిలైజర్ షాప్ ముందు ధర్నాకు చేసిన రైతులు

VIDEO: ఫర్టిలైజర్ షాప్ ముందు ధర్నాకు చేసిన రైతులు

SRD: జిల్లాలో యూరియా కోసం రైతులు పాట్లు పడుతున్న విషయం తెలిసిందే. అయితే, జిల్లాలోని పుల్కల్‌ సాయిరాం ఫర్టిలైజర్ షాప్‌లో షాప్ యజమాని ఒక్క యూరియా బస్తాపై 30 నుంచి 40 రూపాయలు ఎక్కవ తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో షాప్ ముందు రైతులు ధర్నా చేశారు. వేంటనే అధికారులు స్పందించి షాప్ యాజమన్యంపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.