VIDEO: రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ధర్నా

VIDEO: రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ధర్నా

SRPT: తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. మార్చి 2024 నుంచి పెన్షన్ బకాయిలు ఏక మొత్తంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ తర్వాత ఈ ప్రయోజనాలపైనే వృద్ధాప్య జీవితం ఆధారపడి ఉంటుందని, ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడం వల్ల పెళ్లిళ్లు, ఇతర ముఖ్యమైన ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.