కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ నియోజకవర్గ పర్యటల సమాచారం ఇవ్వటం లేదని కలెక్టర్ బాలాజీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాము
✦ పెదలింగాల గ్రామంలో బాలుడు, వృద్దురాలి హత్య ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
✦ కొబ్బరితోట ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లు కూల్చి వేత.. ఉద్రిక్తత
✦ సంక్షేమ పథకాల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి వాసంశెట్టి