బసవేశ్వరుడి కృషి ఆదర్శం: కలెక్టర్

బసవేశ్వరుడి కృషి ఆదర్శం: కలెక్టర్

WGL: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మహాత్మా బసవేశ్వర 892వ జయంతి వేడుకలు జిల్లా వెనుకబడిన తరగతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై, బసవేశ్వర చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కులరహిత సమాజం నిర్మాణం కోసం బసవేశ్వరుడు చేసిన కృషి ఆదర్శనీయమని కొనియాడారు. అధికారులు ఉన్నారు.