VIDEO: ఆదివారం కల్లు కోసం పోతే.. అక్కడ కటిక చేదు..!
HYD: పల్లెటూరు నుంచి పట్టణం వచ్చిన జనం వారాంతంలో కాస్త కల్లు తాగుదామని HYD శివారు ప్రాంతాలకు వెళ్తే, అక్కడ పరిస్థితి దారుణంగా ఉందని పలువురు తెలిపారు. ముఖ్యంగా కీసర శివారు, నారపల్లి, అన్నోజిగూడ, వెంకటాపూర్, బండరావిర్యాల ప్రాంతాల్లో ఎందుకో తెలియదు కానీ.. కల్లు కటిక చేదు ఉంటుందని, దీన్నిబట్టి గమనిస్తే కల్తీ జరుగుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు.