పెద్దకడబూరులో సెమీ క్రిస్మస్ వేడుకలు

పెద్దకడబూరులో సెమీ క్రిస్మస్ వేడుకలు

KRNL: పెద్దకడబూరులో మంగళవారం సీఎస్ఐ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చి పాస్టర్ మనోహర్ బాబు మాట్లాడుతూ.. పొరుగువారిని ప్రేమించాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని హితవు పలికారు. చర్చి ముందు యువకులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్‌ను ఆవిష్కరించారు. అనంతరం సంఘస్తులు క్యాండిల్ లైట్ ద్వారా వారి వారి గృహాలకు చేరుకున్నారు.