బాడీ బిల్డింగ్ పోటీల్లో జిల్లా వాసికి ద్వితీయ స్థానం

బాడీ బిల్డింగ్ పోటీల్లో జిల్లా వాసికి ద్వితీయ స్థానం

BHPL: జిల్లా కేంద్రంలోని సింగరేణి KTK-6 గనిలో పనిచేస్తున్న ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన ఏఆర్ బాడీబిల్డింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌కు సింగరేణి అధికారులు, పలువురు నేతలు అభినందనలు తెలిపారు. అయితే, గతంలో కూడా ఆయన కోల్ ఇండియా, సింగరేణి పోటీల్లో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు.