ANUలో నేషనల్ ఎస్సీ ఫెలోషిప్స్ నిర్వహణపై అధ్యయనం

ANUలో నేషనల్ ఎస్సీ ఫెలోషిప్స్ నిర్వహణపై అధ్యయనం

GNTR: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న నేషనల్ ఎస్సీ ఫెలోషిప్ నిర్వహణపై సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధ్యయనం జరిగింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి పరిశోధకులు అశోక్ వర్సిటీని సందర్శించారు. నేషనల్ ఎస్సీ ఫెలోషిప్ తీసుకునే పరిశోధకులతో ఆయన మాట్లాడారు.