భారీ గజమాలతో మంత్రి సత్య కుమార్‌కు స్వాగతం

కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పరమహంస, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. చిన్న టైగర్ నుంచి ర్యాలీగా మంత్రి కర్నూలు నగరానికి ప్రారంభమయ్యారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రామస్వామి, నగరూరి రాఘవేంద్ర హాజరయ్యారు.