VIDEO: కరెంట్ వైర్‌ల దొంగల ముఠా అరెస్ట్

VIDEO: కరెంట్ వైర్‌ల దొంగల ముఠా అరెస్ట్

గన్నవరంలో కరెంట్ వైర్‌ల దొంగల ముఠాను పోలీసులు చెక్ పెట్టారు. ఖాళీగా ఉన్న వెంచర్లలోని కరెంట్ స్థంభాలకు ఉన్న కరెంట్ వైర్‌ల (అల్యుమినియం వైర్) దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకున్నారు. కంకిపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జే. మురళి కృష్ణ పోలీసులు విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలు వెల్లడించారు. దుండగుల నుంచి వైర్‌లను స్వాధినం చేసుకున్నారు.