జూబ్లీహిల్స్‌లో కేకే సర్వే.. గెలుపెవరిదంటే?

జూబ్లీహిల్స్‌లో కేకే సర్వే.. గెలుపెవరిదంటే?

TG: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BRS గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని KK సర్వే వెల్లడించింది. బోరబండలో 63.2శాతం BRS, 31.6శాతం కాంగ్రెస్, రహమత్ నగర్‌లో 45.6 శాతం BRS, 51.1శాతం కాంగ్రెస్, శ్రీనగర్ కాలనీలో 61.9శాతం BRS, 38.2శాతం కాంగ్రెస్, వెంగళరావునగర్‌లో BRS 46.1శాతం, కాంగ్రెస్ 48.5శాతం, ఎర్రగడ్డలో BRS 61.6శాతం, కాంగ్రెస్ 31.7శాతం ఓట్లు పడుతాయని తెలిపింది.