గ్రామ ముఖద్వారం ప్రారంభం
PPM: వీర గొట్టం మండలం ఎం.రాజపురం గ్రామ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఏర్పాటు చేశారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ముఖ ద్వారాన్ని ఆయన ప్రారంభించారు. తమ సొంత నిధులతో ఖర్చు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, పాల్గొన్నారు.