VIDEO: వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై స్పందించిన TDP నేత
CTR: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ చేస్తున్న రాద్ధాంతంపై టీడీపీ నేత మధుసూదన్ స్పందించారు. గురువారం పుంగనూరులోని పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలకు మంచి చేయాలని సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పారు. కేవలం ప్రజలను మభ్య పెట్టడానికి వైసీపీ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు.