భద్రకాళి చెరువు సర్వేలో అధికారుల నిర్లక్ష్యం..

WGL: పట్టణంలోని భద్రకాళి చెరువు విస్తీర్ణం లెక్కించడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. SRVNO 10లో 407.27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు సర్వే కోసం 2021లో కలెక్టర్ హన్మంతు ఆదేశాలిచ్చారు. GWMC రూ.28,78,289 విడుదల చేసినప్పటికీ, సర్వే ఇంతవరకు పూర్తి కాలేదు. చెరువు ఆక్రమణలు తొలగించకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.