కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ చల్లపల్లిలో లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ శంకుస్థాపన
➢ గన్నవరం నుంచి సింగపూర్‌కు ఇండీగో విమాన సర్వీసు ప్రారంభం
➢ వడ్లమన్నాడులో 'స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం
➢ ముస్లిం మైనార్టీల నిధుల మంజూరుపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనార్టీ సెల్ నాయకులు