మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మహబూబ్నగర్–బండమీదిపల్లి హైవే పనులపై ఎంపీ డీకే అరుణ చర్యలు
★ MBNR జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లపై రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ సమీక్ష
★ మద్దూరు మండలంలో 10 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
★ గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా మద్యం అమ్మకాలపై నిఘా పెట్టండి: అదనపు కలెక్టర్ మధుసూదన్