దొంగతనం ఆరోపణలు.. విద్యార్థి ఆత్మహత్య

దొంగతనం ఆరోపణలు.. విద్యార్థి ఆత్మహత్య

TG: కాకతీయ యూనివర్సిటీలో విషాదం నెలకొంది. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతున్నఖమ్మం జిల్లాకు చెందిన  శ్రీవిద్య అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శ్రీ విద్య తమ ల్యాప్ టాప్, బంగారం చోరీ చేసిందని.. కొందరు సీనియర్ విద్యార్థులు ఆరోపించడంతో.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.